News Telugu: Amaravati: రాజధాని రైతులతో ప్రతినెలా సమావేశం: సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు

విజయవాడ: అమరావతి (Amaravati) రాజధాని పరిధిలో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శనివారం రైతుల జెఎసితో సమావేశం నిర్వహిస్తామని సీఆర్డీఏ కమిషనర్ కె, కన్నబాబు తెలిపారు. రాజధాని సమగ్ర ప్లాను అమలు, నోటిఫై చేసిన డ్రాఫ్ట్ ప్లాను, గైడ్ లైన్స్ అంశాలను వివరించేందుకు సిఆర్డి ఏ కార్యాలయంలో రైతు ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమరావతి బ్లూప్లాను, రోడ్లు, కాలువలు, రిజర్వాయర్లు, రోడ్ల వెంట గ్రీనరీ, నడక, సైకిల ట్రాక్, విద్యుత్ లైన్లు, మంచినీటి … Continue reading News Telugu: Amaravati: రాజధాని రైతులతో ప్రతినెలా సమావేశం: సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు