Latest news: Amaravati: నవంబరు 10 నుంచి జనగణన

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అమరావతి : 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా నవంబరు 10 నుండి 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ప్రక్రియను(Amaravati) చేపట్టనున్నట్టు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంస్ సంఖ్య 114 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సస్ 2027 భారత … Continue reading Latest news: Amaravati: నవంబరు 10 నుంచి జనగణన