Amaravati capital news : అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

Amaravati capital news : ఐదేళ్ల నిశ్శబ్దం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ పూర్వ వైభవం కనిపిస్తోంది. నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడంతో రాజధాని గ్రామాల్లో ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వేలాది మంది కార్మికులు నిత్యావసరాలు, బట్టల కొనుగోళ్ల కోసం వీధుల్లోకి రావడంతో అమరావతి ప్రాంతాలు పండగ వాతావరణాన్ని తలపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ ఊపొచ్చింది. ప్రస్తుతం … Continue reading Amaravati capital news : అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు