News Telugu: Amaravathi: సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
అమరావతి Amaravathi రాజధాని ప్రాంతం మరో అడుగు ముందుకేసింది. రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాజధానికి భూములు సమర్పించిన రైతులతో మాట్లాడి వారి త్యాగాన్ని స్మరించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పూర్ణకుంభంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. AP: స్నానం కోసం … Continue reading News Telugu: Amaravathi: సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed