Amarajeevi Potti Sriramulu Statue : నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని తుళ్లూరులో నిర్మించిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా, ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహం ఎత్తును 58 అడుగులుగా నిర్ణయించడం విశేషం. సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, సుమారు రూ. … Continue reading Amarajeevi Potti Sriramulu Statue : నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed