Alladurgam junior college : కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం

Alladurgam junior college : అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల మధ్య ఏర్పడిన విభేదాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవి బుధవారం విచారణ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య తమను అకారణంగా వేధిస్తున్నారని అధ్యాపకుడు శంకర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుకు మద్దతుగా కొందరు గ్రామస్తులు కళాశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సీఐ రేణుకా రెడ్డి, ఎస్‌ఐ శంకర్ కళాశాలకు చేరుకుని పరిస్థితిని … Continue reading Alladurgam junior college : కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ అల్లాదుర్గం