Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్

Akira Nandan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఏఐ (AI) సాంకేతికతతో దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా రూపొందించిన ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్స్, చిత్రాలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కంటెంట్ వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని, ప్రజల్లో తనపై తప్పుదారి … Continue reading Akira Nandan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్