Latest News: Akhanda2 Ticket Buzz: అఖండ–2 టికెట్‌పై MLA బంపర్ బిడ్!

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్(Gurajala Jagan Mohan) బాలకృష్ణపై తన అభిమానాన్ని మరోసారి ప్రత్యేకంగా చాటుకున్నారు. ఆయన అఖండ–2(Akhanda2 Ticket Buzz) చిత్రానికి సంబంధించిన ప్రత్యేక టికెట్‌ను ఏకంగా రూ. 5 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేని కలిసి టికెట్‌ను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, “నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమాని, ఆయన సినిమా విజయవంతం కావాలని నా కోరిక” అని తెలిపారు. అభిమానుల ప్రేమను గౌరవించడంలో … Continue reading Latest News: Akhanda2 Ticket Buzz: అఖండ–2 టికెట్‌పై MLA బంపర్ బిడ్!