AjitPawar death: మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్(AjitPawar death) కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా-ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ త్వరలో మహారాష్ట్రకు బయలుదేరనున్నారు. ఈ దారుణ ఘటనపై సంతాపం తెలియజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి సంఘీభావం ప్రకటించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. Read Also: Baramati Plane Crash: చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు క్యాబినెట్ సమావేశంలో … Continue reading AjitPawar death: మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్