Air pollution: అభివృద్ధి పేరుతో ఊపిరి దోపిడి!

మన దేశంలో నేడు ఊపిరి పీల్చుకోవడం కూడా అదృష్టం గా మారిన పరిస్థితి నెలకొంది. స్వచ్ఛమైన గాలి జీవన హక్కులో భాగమని రాజ్యాంగం చెబుతుంటే, వాస్తవంలో మాత్రం కోట్లాది మంది రోజూ విషగాలినే శ్వాసగా తీసుకుం టున్నారు. అభివృద్ధి అనే ముసుగులో మనం సృష్టించిన వాయు కాలుష్యం (Air pollution) ఇప్పుడు మౌనహంతకుడిగా మారి, ఎలాంటి హెచ్చరిక లేకుండానే ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తోం ది. రహదారులపై వాహనాల పొగ, పరిశ్రమల నుంచి ఎగసే దుమ్ము, చెత్త దహనం … Continue reading Air pollution: అభివృద్ధి పేరుతో ఊపిరి దోపిడి!