Akira Nandan: అకీరానందన్‌పై ఏఐ వీడియో.. నిందితుడి అరెస్ట్

Akira Nandan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐ (AI) ఆధారంగా వీడియో రూపొందించిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ చర్యలతో తన వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడిందని అకీరా నందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. … Continue reading Akira Nandan: అకీరానందన్‌పై ఏఐ వీడియో.. నిందితుడి అరెస్ట్