AI Summit: తిరుపతి లో బిజేవైఎం నిరసన

AI Summit: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఏ ఐ సమ్మిట్ లో జరిగిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బి జే వై ఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది.శనివారం ఉదయం తిరుపతి లో నాలుగు కాళ్ళ మండపం వద్ద నిర్వహించబడింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిని అడ్డుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించడం తీవ్రంగా ఖండించబడింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రుధ్వి మాట్లాడుతూ, దేశ … Continue reading AI Summit: తిరుపతి లో బిజేవైఎం నిరసన