agricultural: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు
ఆం ధ్రప్రదేశ్కు సంబంధించిన 2026-27 ఆర్థిక బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవులు 14.2.26న శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 3,32,205 కోట్ల రూపాయలు. ఇది గతబడ్జెట్ కన్నా 9,856 కోట్లు ఎక్కువ. రెవిన్యూ వ్యయం 2,56,143కోట్లు. మూలధనం 53,915కోట్లు. రెవిన్యూలోటు 22,002 కోట్లు కాగా ద్రవ్య లోటు 75, 868కోట్లు. బడ్జెట్ లెక్కలు గమనిస్తే వివిధ రంగా లకు కేటాయించిన దానికోసం పెద్దమొత్తంలో అప్పులు చేయాలి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో … Continue reading agricultural: వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed