Latest Telugu News : Adulterated liquor : ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కల్తీ మద్యం!

ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా కల్తీ మద్యం ఏరులై పారుతూ ప్రజలప్రాణాలతో ఆట లాడుకుంటున్న విషయం మనందరికీ విధితమే. కేవలం స్పిరిట్, రసాయనాలతో తయారుచేసి, పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీలేబుల్స్ అతికించి మరీ యధే చ్చగా సరఫరా చేస్తూ కల్తీమద్యం (Adulterated liquor)తయారీదారులు ఈ మందు ప్రియులను బురీడి కొట్టిస్తూ తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేటట్లు చేసుకుంటు న్నారు అనే మాట అక్షర సత్యం. అయితే ఇది కల్తీ మద్యం (Adulterated liquor) … Continue reading Latest Telugu News : Adulterated liquor : ప్రజలకు ప్రాణసంకటంగా మారిన కల్తీ మద్యం!