Latest News: Adani Meeting: రాష్ట్ర మౌలిక సదుపాయాలపై అదానీ–చంద్రబాబు చర్చ

అమరావతిలోని(Amaravati) ముఖ్యమంత్రి శిబిర కార్యాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Adani Meeting), అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, రాబోయే పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల విస్తరణ వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు సీఎం తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ఈ సమావేశం ముఖ్యంగా పరిశ్రమల విస్తరణ, రవాణా … Continue reading Latest News: Adani Meeting: రాష్ట్ర మౌలిక సదుపాయాలపై అదానీ–చంద్రబాబు చర్చ