ACB Raids: హోంగార్డు అవినీతి గుట్టు రట్టు

విజయనగరం : పోలీసు శాఖలో ఆయనో సాధారణ ఉద్యోగి. కనీసం కానిస్టేబుల్ కూడా కాదు. అంతకన్నా దిగువ ర్యాంకు ఉన్న హోంగార్డు మాత్రమే. కానీ ఏసీబీలో(ACB Raids) ఉద్యోగం ఆయన అవినీతి ఆలోచనలకు బీజం వేసింది. అవినీతి అధికారుల ఆచూకీ తెలుసుకొని వారి నిగ్గు తేల్చే అవినీతి నిరోధ శాఖలో ఆయనకు హోంగార్డుగా అవకాశం రావడంతో ఆయన పంట పండింది. ఒక నెల కాదు., ఒక సంవత్సరం కాదు… ఏకంగా 15 సంవత్సరాల పాటు ఏసీబీ కార్యాలయంలో … Continue reading ACB Raids: హోంగార్డు అవినీతి గుట్టు రట్టు