Abdul Wahab: రహిమహుల్లాహ్ మృతి: సీఎం చంద్రబాబు దిగ్భాంతి

ప్రముఖ ఇస్లామీయ పండితుడు, ఫిఖా నిపుణుడు, సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు హజ్రత్ మౌలానా(Abdul Wahab) ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) పరమపదించటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు. Read Also: AP: నేడు ఏపీ కేబినేట్ సమావేశం ఇస్లామీయ విద్యకు ఆరు దశాబ్దాల సేవ మౌలానా అబ్దుల్ వహాబ్ సాహెబ్(Abdul Wahab) తన జీవితంలో 60 ఏళ్లకుపైగా కాలాన్ని ఇస్లామీయ విద్యా ప్రచారం, ఖుర్ఆన్–హదీస్ … Continue reading Abdul Wahab: రహిమహుల్లాహ్ మృతి: సీఎం చంద్రబాబు దిగ్భాంతి