Telugu News: Aadhaar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్

పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ క్యాంపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్(Aadhaar) వివరాలను సులభంగా సరిచేసుకునేందుకు పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. Read Also:  IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే? ఈ కార్యక్రమం నవంబర్ 17 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థుల … Continue reading Telugu News: Aadhaar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్