Latest News: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌

ఆంధ్రప్రదేశ్ (AP Rain) లో, సెన్యార్ తుఫాన్‌ ముప్పు, తప్పి 24 గంటలు గడవకముందే మరో తుఫాన్ కలవరపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12 గంటల్లో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. Read Also: Srisailam: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.7.27 కోట్లు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఈనెల 29లేదా 30న ఉదయం నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చిత్తూరు, … Continue reading Latest News: AP Rain: ఏపీ కి పొంచివున్న భారీ తుఫాన్‌