Breaking News – Dialysis Centers : కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు – సత్యకుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవలను గ్రామీణ స్థాయికి విస్తరించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా ప్రకటించినట్లు, రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలు స్థాపించబోయే ప్రాంతాలు — ఎస్.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులతో పాటు, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉండనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఆ ప్రాంతాల్లో … Continue reading Breaking News – Dialysis Centers : కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు – సత్యకుమార్ యాదవ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed