Atchannaidu: అన్నదాత అభివృద్ధికి 5 సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్యవ సాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) స్పష్టం చేశారు. సోమవారం కృష్ణ జిల్లా, ఆవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల గ్రామంలో ..రైతన్న మీకోసం.. కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్ కలసిప్రారంభించారు. ఈసందర్భంగా ఘంట సాల గ్రామంలో రైతులకు పంచసూత్ర ప్రణాళిక ఉద్దేశాన్ని, ఉపయోగాలను మంత్రి అచ్చెన్నాయుడు … Continue reading Atchannaidu: అన్నదాత అభివృద్ధికి 5 సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు