Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త లాంటి సమాచారం ఇది. కొందరికి వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఐటీ, కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ వారాంతం లాంగ్ వీకెండ్‌గా మారనుంది. శని, ఆదివారాల సాధారణ సెలవులతో పాటు సోమవారం రిపబ్లిక్‌ డే రావడంతో మూడు రోజుల నిరంతర విరామం లభించనుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపటి … Continue reading Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు