Amaravati : రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 595.01 కోట్ల భారీ వ్యయంతో రెండో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లి సమీపంలో ఏర్పాటు కానున్న ఈ పంపింగ్ స్టేషన్ అత్యంత శక్తివంతమైనదిగా … Continue reading Amaravati : రూ.595 కోట్లతో అమరావతిలో 2వ వరదనీటి పంపింగ్ స్టేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed