Transfer of Group-1 Officers : 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ

ఆంధ్రప్రదేశ్ 2018 బ్యాచ్‌కి చెందిన గ్రూప్-1 అధికారులందరినీ తక్షణమే విధుల్లోంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జరిగిన లోపాలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, ఈ నియామకాలపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందన్న ఆరోపణల నేపథ్యంలో, విచారణ పూర్తయ్యే వరకు ఈ అధికారులను ఎటువంటి అధికారిక లేదా కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతల్లో ఉంచకూడదని కోర్టు … Continue reading Transfer of Group-1 Officers : 2018 గ్రూప్-1 అధికారుల మూకుమ్మడి బదిలీ