Latest Telugu News : The 100-day action plan : విద్యార్థులపై ‘శతదిన చర్య’ ప్రభావం

ఆంధ్రప్రదేశ్లో పది తరగతి విద్యార్థుల కోసం రూపొం దించిన శతదిన చర్యా ప్రణాళిక (The 100-day action plan) విద్యా వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీస్తోంది. సాధారణ పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించడం, వెంటనే పత్రాలు సరిదిద్దడం, అదే రోజు నమోదులు పూర్తి చేయ డం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ శతదిన చర్యా ప్రణాళిక (The 100-day … Continue reading Latest Telugu News : The 100-day action plan : విద్యార్థులపై ‘శతదిన చర్య’ ప్రభావం