New Vehicles : కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులపై కొత్తగా “రోడ్ సేఫ్టీ సెస్” (Road Safety Cess) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని ప్రకారం, రాష్ట్రంలో లైఫ్ ట్యాక్స్ (జీవితకాల పన్ను) వర్తించే అన్ని రకాల వాహనాలపై, ఆ పన్ను మొత్తంలో 10% అదనపు సెస్‌ను వసూలు చేయనున్నారు. ఉదాహరణకు, ఒక వాహనానికి లైఫ్ ట్యాక్స్ రూ. 50,000 ఉంటే, దానిపై అదనంగా రూ. 5,000 … Continue reading New Vehicles : కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్