Will the Chief Ministers of Telugu states meet soon

Chief Ministers : త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ?

Chief Ministers : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌ రెడ్డి త్వరలో భేటి కానున్నట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టాక 2024 జులైలో తొలిసారి ఇరువురూ భేటీ అయ్యారు.

Advertisements
త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల

ఇంకా పరిష్కృతం కాని సమస్యలపై భేటీ

అప్పట్లో ప్రజాభవన్ లో జరిగిన ఈ సమావేశంలో విభజన సమస్యలపై చర్చలు జరిపారు. విడిపోయి పదేళ్లయినా చట్ట ప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తికాకపోవడంపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా పరిష్కృతం కాని సమస్యలపై తాజాగా మరోమారు భేటీ కావాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Read Also: అడుగంటుతున్న ప్రాజెక్టులు

Related Posts
సామ్‌సంగ్ విండ్‌ఫ్రీ ఎయిర్ కండిషనర్లు విడుదల
Samsung Launches Windfree Air Conditioners

గురుగ్రామ్ : నిద్ర దశల ప్రకారం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయడం ద్వారా రాత్రంతా ఆహ్లాదకరమైన నిద్రను ప్రోత్సహించడానికి సామ్‌సంగ్ ‘గుడ్ స్లీప్’ మోడ్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ Read more

Donald Trump: కొన్ని దేశాలకు ట్రంప్ సుంకాల్లేవ్..కారణాలు ఏంటి?
అమెరికా సుంకాలపై ప్రతిచర్యలు తీసుకుంటాం: చైనా

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయిన సుంకాల బారి నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. Read more

బీజేపీలో చేరిన 8 మంది ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు
8 former AAP MLAs joined BJP

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 Read more

మంచు తుఫాన్‌ బీభత్సం..2,200 విమాన సర్వీసులు రద్దు
Snow storm disaster..2,200 flights canceled

వాషింగ్టన్‌ : మంచు తుఫాన్‌లు టెక్సాస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు ‘గల్ఫ్‌ కోస్ట్‌’గా పేర్కొనే ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి. భారీగా కురుస్తున్న మంచు.. ఎముకలు కొరికే చలి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×