peddareddy

నా ఇంటికి నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు : కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. స్వగ్రామం తాడిపత్రికి వచ్చేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేసుకోగా.. అందుకు పోలీసులు అనుమతించని పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో కేతిరెడ్డిని గృహనిర్బంధం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… ‘‘తాడిపత్రిలో నా ఇంటికి పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి. తాడిపత్రి కి వెళ్ళాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా. పోలీసులు వీసా ఆఫీస్ చెప్పితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటా’’ అంటూ ఎద్దేవా చేశారు.

Kethireddy Pedda Reddy.jpg

తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేస్తుందని వ్యాఖ్యలు చేశారు. పట్టణంలో అమాయకులను బెదిరింపులకు గురి చేసి, వారిపై దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Related Posts
సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
CPI Ramakrishna letter to CM Chandrababu

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకి లేఖ రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని Read more

రేప్ కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
MP Rakesh Rathore

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాకేశ్ రాథోడ్ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ మహిళ తనపై నాలుగు సంవత్సరాలుగా పెళ్లి పేరుతో Read more

త్వరలోనే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్: చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ..రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ఎన్డీయే పక్షాలు Read more

తెల్లాపూర్‌లో తెరవబడిన Aurum24 కేఫ్‌
Aurum24 Cafe opened in Telapur

హైదరాబాద్: నగరంలోని సరికొత్త ప్రాంతంలో కాఫీ మరియు మంచి ఆహారం కోసం ఒక కేఫ్ తప్పనిసరి. Aurum24 కేఫ్‌ను ఎలా రూపొందించారు. స్నేహితులు ఎకె సోలంకి, జ్యోత్స్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *