నెక్స్ట్ కోలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు?

నంబర్ వన్ రేసులో మమిత బైజు

నెంబర్ వన్ రేస్ గురించి తెలియదు కానీ,

 ఫోర్త్ కమింగ్ స్టార్ హీరోల సినిమాల్లో నాయికగా మమిత పేరే స్ట్రాంగ్గా వినిపిస్తోంది.

ఇప్పుడున్న లైనప్ చూస్తుంటే మాత్రం మమిత బైజు కొన్నేళ్ల పాటు

నెక్స్ట్ సూర్య సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు