ప్రఖ్యాత నటి రాశీఖన్నా నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ ముగియడంతో, సినిమా టీమ్ ఉత్సాహంగా ఉంది.

ఈ సినిమాలో రాశీఖన్నా కొత్తగా కనిపించబోతోంది

ఇప్పటివరకు చేసిన పాత్రలకంటే భిన్నంగా

ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఆమె నటనలో కొత్తదనం ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమాకు సంగీతం హైలైట్ కానుంది