మన శంకరవరప్రసాద్ గారు-మెగాస్టార్ చిరంజీవి
హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాణం
ప్రస్తుతం చిరంజీవి, నయనతారపై కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది
రేపటి నుంచి హైదరాబాద్‌లో చిరంజీవి – నయనతారలపై స్పెషల్ సాంగ్ షూట్ ప్రారంభం
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
కొరియోగ్రఫీ: విజయ్ పోలంకి