తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న న్యాచురల్ బ్యూటీ శ్రీనిధి.
నటనతో పాటు అందంతో కూడా అందరి మనసులు గెలుచుకుంటుంది.
కొన్ని చిన్న రోల్స్ నుంచి స్టెప్ బై స్టెప్ గా
తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీనిధి.
ఇప్పుడు ప్రధాన కథానాయికగా వెలుగొందుతుంది.
తన అమాయకమైన చిరునవ్వు, నేచురల్ యాక్టింగ్
స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల ఫ్యాన్స్కి దగ్గరైంది.