గతంలో వీరిద్దరు రెబల్ సినిమాలో జంటగా కనిపించారు.
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో తమన్నా ఐటెమ్ సాంగ్ చేస్తుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాటాపిక్గా మారాయి.
మిల్కీ బ్యూటీ ఇటీవల ఐటెమ్ సాంగ్తో సందడి చేస్తోంది.
ఇప్పుడు మళ్లీ ఈ కాంబో ఐటెమ్ సాంగ్ రీయూనియన్ కానుందన్న టాక్ తో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఐటెమ్ సాంగ్
మినహా షూటింగ్ పూర్తయిందని సమాచారం.