హీరోయిన్గా ఎవరుంటారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి
లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఛాన్స్‌ను కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ దక్కించుకుందనే టాక్ వినిపిస్తోంది.
సప్త సాగరాలు దాటి సినిమాతో యూత్ ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న రుక్మిణి
ఆ తర్వాత మదరాసి మూవీలో కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది
ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాలో కూడా నటిస్తుంది.
ఇంటర్వ్యూల్లో రుక్మిణి “రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం” అని చెప్పిన సంగతి తెలిసిందే