ప్రస్తుతం (స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న జెట్ స్పీడ్లో దూసుకెళ్ళు తోంది
ముఖ్యంగా బాలీవుడ్లో ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి.
దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ వరుసగా క్రేజీ ఆఫర్లు 3 అందుకుంటోందీ అందాల తార.
ఇటీవల సల్మాన్ ఖాన్తో కలిసి సికందర్ సినిమాలో నటించింది రష్మిక
రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.