పూజా హెగ్డే ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆలోచనలో ఉంది

బాలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ బిజీగా ఉన్న పూజా…

కొత్త కథలు వింటున్నా, సరైన స్క్రిప్ట్ కోసం వేచి చూస్తోంది.

గ్లామరస్ లుక్ తో ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే పూజా హెగ్డే…

ఫ్యాన్స్ ను తన స్టైల్‌తో ఇంప్రెస్ చేస్తోంది.

సౌత్ లోనూ, హిందీ సినిమాలలోనూ తన స్థాయిని నిలబెట్టుకోవాలనే కసితో ముందుకెళ్తోంది.

తన కేరియర్ లో కొత్త జోష్‌ కోసం బలమైన కథ కోసం వెయిటింగ్ లో ఉన్న పూజా హెగ్డే.