కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార
సినిమా ప్రమోషన్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చ యించుకున్నారు.
రాబోయే ప్రచార కార్యక్రమాల్లో నయన తార అదరగొట్టబోతున్నారు.
మెగా 157' ముస్సోరి షూటింగ్లో నయనతార చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన
అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్ను రూపొందించడంలో స్పెషలిస్ట్.