హైదరాబాద్ షెడ్యూల్లో జాయిన్ అయిన నాని నేచురల్ స్టార్ నాని
తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' లో అడుగుపెట్టారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు.
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిశారు.
జూన్ 21న షూటింగ్ ప్రారంభమైంది నాని ఈరోజు సెట్స్లోలో అడుగుపెట్టారు.