లేటెస్ట్ ఫొటో షూట్లో 'మాళవిక మోహనన్

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతు న్నారనే విషయం తెలిసిందేన్నారనే విషయం తెలిసిందే

స్టార్ హీరోయిన్లు సైతం సోషల్ i మీడియా గట్టిగానే వాడుతున్నారు.

కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ i టాలెంట్ను బయటపెడుతున్నారు

సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేస్తోంది | హీరోయిన్ మాళవిక మోహనన్.

తమిళ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్.

ఆమె 1993 ఆగస్టు 4న కేరళలోని పయ్యనూరులో జన్మించింది.