యువి క్రియేషన్స్ సమర్పణలో సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

క్వీన్ అనుష్క శెట్టి ఘాటి – మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా

అనుష్క శెట్టి – విక్రమ్ ప్రభు జంటగా వస్తున్న ఘాటి సినిమాను విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు.

అనుష్క శెట్టి ఘాటీలో శీలావతి పాత్రలో కనిపించనున్నారు.

విక్రమ్ ప్రభు నాకు ముందే తెలుసు. ఆయనతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం” – అనుష్క