టాలీవుడ్ లో మరో హారర్ మూవీ రాబోతుంది… "కిష్కింధపురి"!

హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ పై భారీ అంచనాలు పెరిగాయి.

ఒక్క కట్ కూడా లేకుండా క్లియర్ సర్టిఫికేట్!

హీరోయిన్ గా నటిస్తున్నది అనుపమ పరమేశ్వరన్.

హారర్ థ్రిల్ తో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రెడీ అవుతున్న "కిష్కింధపురి"!