ది బ్యూటిఫుల్ మూవీకి సంబంధించిన అనన్య రాజన్ ఫస్ట్ లుక్ విడుదలైంది
ఈ పోస్టర్‌లో కార్ విండో నుంచి బయటికి చూస్తూ అమాయకంగా, క్యూట్‌గా కనిపించిన అనన్య రాజన్
కథానాయకురాలిగా అనన్య రాజన్ ఫస్ట్ లుక్ ఇప్పటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది
ఆమె యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమాలో అనన్య చిన్ననాటి నుంచి యవ్వన దశ వరకూ జీవిత ప్రయాణాన్ని చూపించబోతున్నారు
.
త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది