బ్రైట్ లుక్‌లో అలియా... అదిరిపోయే బ్లాక్ ఫర్ స్టైల్!
బాలీవుడ్ స్టార్ అలియా భట్ అంటే ఆమాత్రం ఉండాలి మరి!
అలియా ప్రస్తుతం ఒక గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారారు.
ఈ ఇయర్ మిలన్ ఫ్యాషన్ వీక్ 2025 లో కూడా ఆమె మెరిశారు
గ్లోబల్ లీగల్ లగ్జరీ లేబుల్ తరఫున ఆమె ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడం విశేషం.
ఈ లుక్ తర్వాత, ఫ్యాషన్ ప్రపంచంలో అలియా స్థాయి ఎక్కడికో చేరిందని
ఫ్యాషన్ విశ్లేషకులు చెబుతున్నారు.
హాలీవుడ్‌కి రెడీ అవుతున్న అలియా!
ప్రస్తుతం అలియా భట్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల కోసం సిద్ధమవుతున్నారు.
హాలీవుడ్ వెంచర్‌లు, ప్యాన్ ఇండియా సినిమాలతో తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు.