వర్ష బొల్లమ్మ

యాక్షన్, అమేజింగ్ విజువల్స్ మూవీ 'తమ్ముడు'

తమ్ముడు మూవీ

క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్లో నేను అలా కాదు.

తమ్ముడు మూవీ టైటిల్ ఈ కథకు యాప్ట్.

పవన్ ఒక సూపర్ హిట్ మూవీ ఈ టైటిల్ ఉండటం మేము హ్యాపీగా ఫీలయ్యే విషయం.

నా క్యారెక్టర్కు తమ్ముడు కథలో మంచి ప్రాధాన్యత ఉంటుంది.

బిగిల్ మూవీ తర్వాత ఫిజికల్గా శ్రమిం చిన చిత్రమిదే.

ఈ చిత్రంలో లయ మరో కీ రోల్ చేస్తున్నారు. ఆమె జర్నీ మా అందరికీ ఇన్సిపి రేషన్.