రష్మిక ఖాతాలో కొత్త మైలురాయి

"నేషనల్ క్రష్" రష్మిక మంధాన మరో హారర్-కామెడీ మూవీతో వస్తుంది

కాంచన 4లో రష్మికా

లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా రష్మిక పేరు వినిపిస్తోంది.

ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు సూపర్ హిట్.

ఇప్పుడు రష్మిక ఎంట్రీతో మరింత ఆసక్తి పెరిగింది