Latest News: TG Weather: పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

ఆగ్నేయ బంగాళాఖాతం (Southeast Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనంవాయుగుండంగా మారి.. ఆపై తుఫాన్ రూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (హైదరాబాద్ వాతావరణ కేంద్రం) స్పష్టం చేసింది.ఈ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు. వాయుగుండం తుఫాన్‌గా మారితే ‘మొంథా’గా ఐఎండీ పేరు పెట్టింది. రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  TG GOVT: … Continue reading Latest News: TG Weather: పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ