Rain alert: ఈ జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో భారీ వర్షాలు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు(Rain Alert) కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచనలు ఇచ్చారు.గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, … Continue reading Rain alert: ఈ జిల్లాల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు