విస్తారా విమానానికి బాంబు బెదిరింపు!

Vistaras Delhi London flig

గత కొద్దీ రోజులుగా వరుసగా విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు పాలనా విమాననానికి బాంబ్ పెట్టినట్లు మెసేజ్ లు చేయడం, కాల్స్ చేయడం చేస్తున్నారు. వెంటనే అధికారులు అప్రమత్తం కావడం , చెక్ చేసి ఏమిలేదని ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది.

తాజాగా ఈరోజు ఢిల్లీ నుంచి లండన్కు బయల్దేరిన విస్తారా విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు వచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో విమానాన్ని ప్రాంక్ఫర్ట్కు దారి మళ్లించినట్లు తెలిపింది. విమానం ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. భద్రతా ఏజెన్సీలు క్లియర్ చేసిన తర్వాతే లండన్కు బయల్దేరుతుందని తెలిపింది.

విస్తారా విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు నిజంగా తీవ్ర భద్రతా సమస్యను ఉత్పత్తి చేసింది. ఢిల్లీ నుంచి లండన్‌కు బయల్దేరిన ఈ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించడం, భద్రతను ప్రాధమికంగా పరిగణించినట్లుగా కనిపిస్తుంది. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడం మేలు, కానీ ఈ రకమైన బెదిరింపులు ప్రయాణికుల మానసిక ఆరోగ్యానికి ముప్పు కలిగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో, భద్రతా ఏజెన్సీలతో సహకరించడం చాలా అవసరం, విమానాలు, విమానాశ్రయాలు మరియు ప్రయాణికుల భద్రతను కాపాడడం కోసం కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket. But іѕ іt juѕt an асt ?. Britain and poland urge us to approve $60 billion aid package for ukraine.