Latest News: Imanvi: ప్రభాస్‌ ఆతిథ్యనికి ఫౌజీ భామ ఇమాన్వీ ఫిధా..కడుపు నిండిపోయిందంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) పేరు వినగానే, ఆతిథ్యం గుర్తుకు వస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్‌ ఆతిథ్యం గురించి తెలియని వారు లేరు. ఆయన ఇంటి భోజనం రుచి చూసిన ప్రతి ఒక్కరు “అది ఒక అనుభవం” అని చెప్పకుండా ఉండరు. తాజాగా, ప్రభాస్‌ ఆతిథ్యాన్ని స్వీకరించిన సెలబ్రిటీల జాబితాలో కొత్త పేరు చేరింది. ఫౌజీ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్న నటి ఇమాన్వీ (Imanvi). Read Also: Sundeep Kishan: సిగ్మా ఫ‌స్ట్ లుక్ … Continue reading Latest News: Imanvi: ప్రభాస్‌ ఆతిథ్యనికి ఫౌజీ భామ ఇమాన్వీ ఫిధా..కడుపు నిండిపోయిందంటూ..