ప్రజెంట్ వీరసింహ రెడ్డి – వీరయ్య కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

వీరసింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా హావ కొనసాగిస్తూనే ఉన్నాయి. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించాయి. చాల కలం తర్వాత నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి బరిలోకి దిగడం, రెండు సినిమాలు సూపర్ హిట్స్ సాధించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కలెక్షన్లు సైతం రికార్డు స్థాయి లో రావడం తో నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీర సింహ రెడ్డి 18 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం 17.10 కోట్లు
సీడెడ్ రూ. 16.40 కోట్లు
ఉత్తరాంధ్ర రూ.8.52 కోట్లు
తూర్పు గోదావరి రూ.6.55 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 4.88 కోట్లు
గుంటూరు రూ.7.40 కోట్లు
కృష్ణ రూ. 4.70 కోట్లు
నెల్లూరు రూ. 2.97 కోట్లు
తెలంగాణ ప్లస్ ఏపీ కలిపితే.. రూ. 68.52 కోట్లు (రూ.111.20 కోట్లు గ్రాస్)గా ఉంది.
కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.4.81 కోట్లు ఓవర్సీస్ రూ. 5.76 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా 18 రోజులు కలిపి చూస్తే.. రూ. 73 కోట్లు షేర్ (రూ. 132.30 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.

వాల్తేర్ వీరయ్య 17 రోజుల కలెక్షన్స్ చూస్తే..

నైజాం రూ. 34.21 కోట్లు
సీడెడ్ లో రూ.17.36 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.18.40 కోట్లు
ఈస్ట్ లో రూ.10.64 కోట్లు
వెస్ట్ లో రూ. 5.92 కోట్లు
గుంటూరులో రూ. 7.58 కోట్లు
కృష్ణ లో రూ. 7.37 కోట్లు
నెల్లూరులో రూ. 4.35 కోట్లు.. మొత్తంగా రూ. 97.93 షేర్ రూ. 171.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
వరల్డ్ వైడ్ గా రూ. 127 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా.. 217.70 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.